భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ
నేడు 18వ రోజ్గార్ మేళా..
ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్గార్ మేళాలో పాల్గొననున్న ప్రధాని మోడీ..
61 వేల మందికి నియామకపత్రాలు అందజేయనున్న మోడీ..
దేశవ్యాప్తంగా 45 చోట్ల రోజ్గార్ మేళా
WhatsApp us