.భారత్ న్యూస్ హైదరాబాద్….చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి..
కృష్ణ పెరల్స్, మోదీ పెరల్స్ షాపుల్లో మంటలు..
స్పాట్‌లో ముగ్గురు, ఆస్పత్రిలో 14 మంది మృతి..
మృతుల్లో ఎక్కువగా బెంగాల్ వాసులు..
హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వచ్చిన 4 కుటుంబాలు..
కింద ఫ్లోర్‌లో షాప్, మొదటి అంతస్తులో నివాసం..
గుల్జర్ హౌజ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్..
అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకుంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్….