భారత్ న్యూస్ ఢిల్లీ…..ఛత్తీస్‌గఢ్ లో లొంగిపోయిన 12 మంది మావోయిస్టులు
బీజాపూర్ జిల్లా పోలీస్ అధికారి ఎదుట ఆయుధాలు వీడిన మావోలు
లొంగిపోయిన వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు మజ్జీ రాందేవ్, డివిజన్ కార్యదర్శి ఉసెండి చందు, తదితరులు..
WhatsApp us