భారత్ న్యూస్ ఢిల్లీ…..మహిళలకు ఆలయ ప్రవేశంపై సుప్రీంలో విచారణ..
మతవిశ్వాసాలను లింగవివక్షతతో ముడిపెట్టొద్దు.. శబరిమలలో మహిళలకు ప్రవేశం లేనట్టే.. కొన్ని ఆలయాల్లో మగవాళ్లకు అనుమతి లేదు.. దేవిభగవతి ఆలయం గురించి ప్రస్తావించిన కేంద్రం.. కొన్ని ఆలయాల్లో మద్యాన్ని తీర్థంగా ఇస్తారు సంప్రదాయాన్ని మూఢనమ్మకంగా చూడొద్దు.. కేంద్రం – ఏది మూఢనమ్మకం, ఏది ఆచారమో నిర్ధారిస్తాం : సుప్రీం
