భారత్ లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది

భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత్ లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. శ్రీలంక తమిళ జాతీయుడి నిర్బంధంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.