అమెరికాకు అన్నిరకాల పోస్టల్ సేవలను నిలిపివేసిన భారత్

భారత్ న్యూస్ ఢిల్లీ…..అమెరికాకు అన్నిరకాల పోస్టల్ సేవలను నిలిపివేసిన భారత్

అమెరికా విధించిన కొత్త సుంకాలపై స్పష్టత లేనందున భారత్ అన్ని రకాల పోస్టల్ సర్వీసులను నిలిపివేసింది. రూ.100 విలువైన బహుమతులు, లేఖలు,డాక్యుమెంట్ల సేవలు కూడా ఇప్పుడు నిలిచిపోయాయి.దీనికి కారణం అమెరికా కస్టమ్స్ నిబంధనలు. పరిస్థితులను పరిశీలించి త్వరలోనే సేవలను పునరుద్ధరించనున్నట్లు ఇండియా పోస్ట్ తెలిపింది.