అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

భారత్ న్యూస్ ఢిల్లీ…అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఎన్డీఆర్ ఎప్ బృందాలు చురుగ్గా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

ఈ నేపధ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘటనా స్థలాన్ని సందర్శించారు.

సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.