బీహార్ ముఖ్యమంత్రిగా మళ్ళీ నితీష్ కుమార్..!

భారత్ న్యూస్ ఢిల్లీ…..బీహార్ ముఖ్యమంత్రిగా మళ్ళీ నితీష్ కుమార్..!

అధికారికంగా ప్రకటన..!

మూడవసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేబట్టబోతున్న నితీష్.