భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ కేసు విచారణ..
జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనంలో విచారణ.. సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కోరిన కేజ్రీవాల్, ఇతర నిందితులు వచ్చే నెల 5 నాటికి తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలన్న కోర్టు.. తదుపరి విచారణ ఏప్రిల్ 6కి వాయిదా
