బలపం పట్టి అ..ఆ.. ఇ..ఈ నేర్చుకుంటాం.

భారత్ న్యూస్ ఢిల్లీ…బలపం పట్టి అ..ఆ.. ఇ..ఈ నేర్చుకుంటాం

📚 పలకా బలపం పట్టి పిల్లలతో పాటు బడికి తయారై పోతున్నారు జార్ఖండ్‌లోని నిరక్షరాస్య తల్లిదండ్రులు.

📝 ‘మీరు చదువుకోలేదా? ఏం పర్వాలేదు.. మీ పిల్లలతో పాటు మీకు కూడా చదువు నేర్పిస్తామంటూ’ ముందుకొచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

🖊️ నిరక్షరాస్యులైన తల్లిదండ్రులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఈ పథకాన్ని 2026-27 విద్యా సంవత్సరంలో జంషెడ్‌పూర్‌లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది.