భారత్ న్యూస్ ఢిల్లీ…..సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటన..
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై దాడికి యత్నం.. సనాతన ధర్మాన్ని అవమానించారంటూ బూటుతో దాడికి లాయర్ యత్నం.. అడ్డుకున్న తోటి లాయర్లు.. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్న సీజేఐ గవాయ్..ఇలాంటి బెదిరింపులు నన్ను ప్రభావితం చేయలేవన్న జస్టిస్ గవాయ్..
