భారత్ న్యూస్ ఢిల్లీ…..ఎన్నికల కమిషన్ కు రాహుల్ గాంధీ ఐదు ప్రశ్నలు
- ప్రతిపక్షాలకు డిజిటల్ ఓటరు జాబితా ఎందుకు ఇవ్వడం లేదు?
- సీసీటీవీ ఫుటేజ్‌లు ఎందుకు, ఎవరు చెబితే ధ్వంసం చేశారు?
- ఓటర్ల జాబితాను ఎందుకు తారుమారు చేశారు?
- ప్రతిపక్ష నాయకులను ఎందుకు బెదిరిస్తున్నారు?
- ఈసీ ఇప్పుడు బీజేపీ ఏజెంట్‌గా మారిందా
లేదా స్పష్టంగా చెప్పండి?

రాహుల్ గాంధీ