గ్యాస్‌ కొరతతో…దేశం అల్లాడుతోంది….

భారత్ న్యూస్ ఢిల్లీ…..గ్యాస్‌ కొరతతో…
దేశం అల్లాడుతోంది….

భారత్‌ వ్యవహారాలను అమెరికా శాసిస్తోంది.

రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదు.

అమెరికా అనుమతి లేకుండా ఆయిల్‌ కొనలేరా..?

— ప్రతిపక్ష నేత, రాహుల్ గాంధీ