సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం పొడిగింపు

భారత్ న్యూస్ ఢిల్లీ…..సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం పొడిగింపు

2026, మే 30 వరకు అనిల్ చౌహాన్ సేవలు కొనసాగింపు

నియామకాల కమిటీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ

జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం సీడీఎస్‌గా బాధ్యతల స్వీకరణ

బాలాకోట్ దాడుల సమయంలో డీజీఎంఓగా కీలక పాత్ర పోషించిన చౌహాన్..