భారత్ న్యూస్ ఢిల్లీ…..ఫ్యూయల్ ఛార్జీ పేరిట.. ప్రయాణికులపై కొత్త భారం
ఒక్కో టికెట్ మీద.. రూ.425 నుంచి రూ.2300 వరకు ఫ్యూయల్ సర్‌ఛార్జి పెంచనున్నట్టు ఇండిగో వెల్లడి
దేశీయ ప్రయాణ టికెట్లపై రూ.425.. అంతర్జాతీయ విమానాలపై రూ.900 నుంచి రూ.2300 వరకు పెంపు
దీంతో గణనీయంగా పెరగనున్న టికెట్ ధరలు.. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం వల్లే ధరల పెరుగుదల
అంతర్జాతీయంగా ATF ధరలు పెరగడంతో.. స్వల్ప మొత్తం ప్యాసింజర్లపై భారీ మోపాల్సి వచ్చిందన్న ఇండిగో

ఇప్పటికే టికెట్ ధరలపై సర్‌ఛార్జీ భారాన్ని పెంచిన ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్