బంగ్లాదేశ్‌ ఎన్నికలు.. బీఎన్‌పీ విజయం

భారత్ న్యూస్ ఢిల్లీ…..బంగ్లాదేశ్‌ ఎన్నికలు.. బీఎన్‌పీ విజయం

బంగ్లాదేశ్‌ పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) విజయం సాధించింది. మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మిత్రపక్షాలతో కలిపి 211 స్థానాల్లో విజయం సాధించినట్లు పార్టీ ప్రకటించింది.