Aadhaar New Rules Alert!

భారత్ న్యూస్ ఢిల్లీ…..Aadhaar New Rules Alert!

హోటళ్లు, ఈవెంట్ సంస్థలు, ప్రైవేట్ సెంటర్లు ఇకపై ఆధార్ Xerox కాపీలు తీసుకోవడం నిషేధం

ఆధార్ ధ్రువీకరణను చేయగలిగేవారు మాత్రమే:
బ్యాంకులు | టెలికాం | ఫిన్‌టెక్ | అనుమతి పొందిన సంస్థలు

అనుమతి లేకుండా ఆధార్ తీసుకుంటే అది చట్టవిరుద్ధం

UIDAI కొత్త Authentication సిస్టమ్ & నోటిఫికేషన్ త్వరలో!