భారత్ న్యూస్ రాజమండ్రి…భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందానికి ఓకే!
🇮🇳 భారత ప్రధాని మోదీతో ఫోన్ సంభాషణ తర్వాత ఒప్పందం ఖరారైనట్టు ట్రంప్ ప్రకటించారు.
🇺🇸 ఇందులో భాగంగా భారత్‌పై ప్రతీకార సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు.
🇷🇺 అంతేగాకుండా రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని చెప్పారు. అలాగే అమెరికాపై సుంకాలను సున్నాకు తగ్గించబోతున్నదని ప్రకటించారు.
