వేగంగా ఇరాన్ రైల్వే పునర్నిర్మాణం
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన రైల్వే బ్రిడ్జిలను గంటల్లోనే పునర్నిర్మిస్తున్నామని ఇరాన్ తెలిపింది

మిలిటరీ, ఇంజినీర్లు కలిసి ఖోమ్, చార్బాగ్ ప్రాంతాల్లో వంతెనలను 40–72 గంటల్లో పునరుద్ధరించిన వీడియోలు విడుదల చేసింది