అమెరికా తో చర్చలకు వెళ్లిన ఇరాన్ ప్ర‌తినిధులు..

భారత్ న్యూస్ ఢిల్లీ…..అమెరికా తో చర్చలకు వెళ్లిన ఇరాన్ ప్ర‌తినిధులు..

అమెరికాతో చర్చల కోసం ఇస్లామాబాద్‌కు చేరుకున్న ఇరాన్ ప్రతినిధులు, దాడుల్లో మృతి చెందిన విద్యార్థుల ఫొటోలను వెంట తీసుకెళ్లారు

విమానంలోని ఖాళీ సీట్లలో పిల్లల ఫొటోలు, బ్యాగులు, పూలతో నివాళులు అర్పించారు

ఫిబ్రవరి 28 మిస్సైల్ దాడిలో సుమారు 175 మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం..