భారత్ న్యూస్ ఢిల్లీ…..మరో ఏడు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన అమెరికా
ఇప్పటికే 12 దేశాలపై పూర్తి నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
19కి చేరుకున్న ఫుల్ బ్యాన్ దేశాల జాబితా
తాత్కాలిక నిషేధ జాబితాలో 15 దేశాలు
WhatsApp us