భారత్‌-అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌ ఖరారు.అమల్లోకి భారత్‌పై 18 శాతం సుంకాలు

భారత్ న్యూస్ గుంటూరు…భారత్‌-అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌ ఖరారు.అమల్లోకి భారత్‌పై 18 శాతం సుంకాలు

🇺🇸 ఇరు దేశాలు శుకవ్రారం దీనిపై ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై అమెరికా ఇటీవల సుంకాలను 18 శాతానికి తగ్గించింది.

🇷🇺 రష్యా నుంచి చమురును కొనుగోలు చేయమని భారత్‌ హామీ ఇవ్వడంతో టారిఫ్‌ల తగ్గింపు నిర్ణయాన్ని అమెరికా అమలు చేయడం ప్రారంభించింది.

🔅ప్రస్తుతం అమెరికాతో భారత్‌ 130 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల (సుమారు రూ.11.8 లక్షల కోట్లు) వాణిజ్యాన్ని రెండు వైపులా జరుపుతూ 45 బిలియన్ల వాణిజ్య మిగులును భారత్‌ పొందుతున్నది. కొత్త వాణిజ్య ఒప్పందంతో భారత్‌ వాణిజ్య లోటులోకి దిగజారుతుంది. భవిష్యత్తులో రైతులు, ఇతర వర్గాల వారిని రోడ్డున పడేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.