భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు, పలువురు మృతి..
పేలుడు ఘటనలో పలువురికి గాయాలు.. ప్రార్థనా మందిరం సమీపంలో పేలుడు.. ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయ చర్యలు.. ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించిన అధికారులు..
WhatsApp us