భారత్ న్యూస్ ఢిల్లీ…..జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..
వివాహ వేడుకలో ఫరూక్‌పై కాల్పులకు తెగబడిన కమల్ సింగ్ జమ్వాల్.. ఫరూక్‌ను రక్షించిన సెక్యూరిటీ గార్డులు.. కమల్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కాల్పులకు కారణంపై విచారణ
