భారత్ న్యూస్ గుంటూరు…..గుంటూరు :
ఏపీలో మరో మూడు కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏలూరుకు చెందిన భార్యభర్తలు, తెనాలికి చెందిన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్. వృద్ధుడిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు.