భారీగా రివీ కోల్డ్ కఫ్ సిరప్ స్వాధీనం

భారత్ న్యూస్ విశాఖపట్నం..భారీగా రివీ కోల్డ్ కఫ్ సిరప్ స్వాధీనం

AndhraPradesh

విశాఖ పోలీసులు నిషేధిత ‘కోల్డఫ్’ దగ్గు సిరప్ను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.

స్థానిక కిర్బి లైఫ్సెన్సెస్ మెడికల్ ఏజెన్సీ వద్ద ₹4.5 లక్షల విలువైన 5,900 సిరప్లను స్వాధీనం చేసుకున్నారు.

నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ సిరప్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది~£