భారత్ న్యూస్ శ్రీకాకుళం….రేపటి నుంచి బాలికలకు ఉచిత HPV టీకా పంపిణీ

Ammiraju Udaya Shankar.sharma News Editor…చీపురుపల్లిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
14, 15 ఏళ్లు వయసున్న 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా వ్యాక్సినేషన్
సర్వై కల్ క్యాన్సర్ కట్టడి చర్యల్లో భాగంగా టీకాలు

రూ.14.11 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,645 ఆరోగ్య కేంద్రాల ద్వారా టీకా పంపిణీ