భారత్ న్యూస్ అనంతపురం .. ….బెంగళూరులో 9 నెలల చిన్నారికి కొవిడ్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం చిన్నారి బెంగళూరులోని కలాసిపాలయలోని వాణి విలాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
WhatsApp us