క్షతగాత్రుడిని రోడ్డుపై వదిలేసి వెళ్లిన 108 అంబులెన్స్…

భారత్ న్యూస్ గుంటూరు…క్షతగాత్రుడిని రోడ్డుపై వదిలేసి వెళ్లిన 108 అంబులెన్స్…

ఆసుపత్రికి తరలించిన స్థానికులు

నర్సంపేట పట్టణానికి చెందిన గజ్జి రాము అనే వ్యక్తి, నల్లబెల్లి వైపు వెళ్తూ గుంతలో పడిపోగా, అటుగా వెళ్తున్న 108 అంబులెన్స్ ఆపేందుకు ప్రయత్నించిన స్థానికులు

అంబులెన్స్ ఆపకపోవడంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు

ప్రమాద స్థలంలో ఆపకుండా వెళ్లి ఆసుపత్రి దగ్గర ఖాళీగా ఉన్న 108 సిబ్బంది

ఉన్నది ఒకటే అంబులెన్స్ అది కూడా ప్రజలకు ఉపయోగపడకపోతే ఎందుకు అంటూ 108 సిబ్బందిపై స్థానికుల ఆగ్రహం