భారత్ న్యూస్ అనంతపురం..UPSC ఫలితాలు విడుదల
క్వాలిఫై అయిన 958 మంది
అనూజ్ అగ్నిహోత్రికి ఫస్ట్ ర్యాంక్
రాజేశ్వరికి సెకండ్, ఆకాన్శ్ కి థర్డ్ ర్యాంక్
సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు
సృజనకు 55వ ర్యాంక్, ప్రచేత్ కి 193వ ర్యాంక్
WhatsApp us