భారత్ న్యూస్ శ్రీకాకుళం…..ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
అనంతపురంలో AISF ఆధ్వర్యంలో ధర్నా
నిధులు విడుదల చేయాలని కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన విద్యార్థులు

పెండింగ్ లో ఉన్న రూ.6400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్