భారత్ న్యూస్ రాజమండ్రి….విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతున్న ఏయూ
ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టార్ ఆఫీస్ వద్ద విద్యార్థుల ఆందోళన.
ఆంధ్ర యూనివర్సిటీ వీసీ చాంబర్ల ముట్టడించిన విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు
కనీస వసతులు కల్పన చేయాలని డిమాండ్..
వీసీ జిపి రాజశేఖర్ రాజీనామా చేయాలని డిమాండ్..
నిన్న అస్వస్థతకు గురై మృతిచెందిన బీఈడీ విద్యార్ధి మణికంఠ
