.భారత్ న్యూస్ అమరావతి..అమరావతి
అమరావతిలో VIT, SRM విద్యా సంస్థలకు భూ కేటాయింపులు.
ఎకరాకు రూ.2 కోట్లు చెల్లించాలని పేర్కొన్న ప్రభుత్వం.
VIT, SRM విద్యా సంస్థలకు 200 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.
WhatsApp us