భారత్ న్యూస్ రాజమండ్రి…డీఎస్సీలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించేందుకు ఈ నెల 25వ తేదీన నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ను ఆహ్వానించిన ఐటీ, హెచ్.ఆర్.డి. శాఖల మంత్రి శ్రీ Nara Lokesh గారు. ఈరోజు శాసన సభ విరామ సమయంలో ఆయనను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అనంతరం పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.
