ఏపీలో రేపట్నుంచి సంక్రాంతి సెలవులు

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో రేపట్నుంచి సంక్రాంతి సెలవులు

ఏపీలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. రేపట్నుంచి జనవరి 18 వరకు 9 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జనవరి 19న (సోమవారం) తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.