తల్లికి వందనం – 1st ఇంటర్ SC స్టూడెంట్స్ నోట్

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…తల్లికి వందనం – 1st ఇంటర్ SC స్టూడెంట్స్ నోట్ :

ఇంటర్మీడియట్ 1st ఇయర్ చదువుతున్న ఎస్సీ ( SC) విద్యార్థుల తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించిన డబ్బుల కొరకు విద్యార్థి పేరు మీద జూలై 7 వ తేదీ లోగా పోస్టల్ ఎకౌంటు ఓపెన్ చేసి NPCI లింక్ చేసి ఆ అకౌంట్ యొక్క వివరాలు సంబంధిత సచివాలయం యొక్క వెల్ఫేర్ గారికి అందజేసినచో ఈనెల 10వ తేదీన వారి బ్యాంకు అకౌంట్లో డబ్బులు పడతాయి.