ప్రతి విద్యార్ధిక నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదని

భారత్ న్యూస్ గుంటూరు…..ప్రతి విద్యార్ధిక నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ.. తల్లితండ్రులు పిల్లలు సమాన దృష్టితో చూడాలన్నారు.