పేదరికం నుండి బయట పడాలంటే దానికి చదువే ఏకైక మార్గం.

భారత్ న్యూస్ విజయవాడ…పేదరికం నుండి బయట పడాలంటే దానికి చదువే ఏకైక మార్గం. పది ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులకు సహకరించిన ఉపాధ్యాయులకు, సిబ్బందికి నా అభినందనలు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే ముఖ్యమంత్రిగారి లక్ష్యం.