భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో ఉన్న 12,912 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు
మొత్తం దేశ వ్యాప్తంగా ఒకే ఉపాధ్యాయుడు నడుపుతున్న పాఠశాలలు 104,125

ఒకే ఉపాధ్యాయుడు కలిగిన ప్రభుత్వ పాఠశాలలు ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ – 12,912
ఉత్తరప్రదేశ్ – 9,508
జార్ఖండ్ – 9,172
మహారాష్ట్ర – 8,152
కర్ణాటక – 7,349
లక్షద్వీప్ – 7,217
మధ్యప్రదేశ్ – 7,217
పశ్చిమ బెంగాల్ – 6,482
రాజస్థాన్ – 6,117
ఛత్తీస్‌గఢ్ – 5,973
తెలంగాణ – 5,001