భారత్ న్యూస్ తిరుపతి…మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దుకు ఏపి ఉన్నత విద్యా మండలి సిఫార్సు….!

Ammiraju Udaya Shankar.sharma News Editor…మూడేళ్లుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి ₹26 కోట్ల అదనంగా వసూలు చేశారని ఆరోపణలు.
విచారణలో అధిక ఫీజుల అక్రమ వసూళ్ళు నిజమేనని నిగ్గు తేల్చిన ఉన్నత విద్యా మండలి… ₹15 లక్షల జరిమానా!
విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ₹26 కోట్లను 15 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆదేశాలు.
ఈ నేపథ్యంలో.. మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని… ఏపి ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి సిఫార్సు చేయనుందని సమాచారం..!!
