రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెగా డీఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం

.భారత్ న్యూస్ అమరావతి..రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి Ammiraju Udaya Shankar.sharma News Editor…చంద్రబాబు నాయుడు గారు మెగా డీఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారు, దీనిద్వారా సుమారు 16 వేల మందికి టీచర్ ఉద్యోగాలు రాబోతున్నాయి. గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఎగ్జామ్స్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. రేపు కొత్త ఉపాధ్యాయులకు నియామక ఉత్తర్వులు అందించబోతున్నాం. ఇది కూటమి ప్రభుత్వానికి గర్వకారణం.
మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ వారు సుమారు వందకు పైగా కేసులు వేశారు. పకడ్బందీగా నోటిఫికేషన్ ఇవ్వడంతో ఒక్క స్టే కూడా రాలేదు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాం.