వీఆర్ హైస్కూల్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…వీఆర్ హైస్కూల్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

నెల్లూరు నగరంలో గత ప్రభుత్వ హయాంలో మూసివేసిన ఈ పాఠశాలను మంత్రి నారాయణ కుమార్తె శరణి, NCC కంపెనీ సహకారంతో ఆధునికీకరణ

అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న వీఆర్ హైస్కూల్

మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్