భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల
563 పోస్టులకు 562 మంది అభ్యర్థుల ప్రకటన
హైకోర్టులో కేసు కారణంగా ఒక పోస్ట్ ఫలితం పెండింగ్
గ్రూప్-1 ఫలితాల్లో లక్ష్మీదీపికకు మొదటి ర్యాంక్
2వ ర్యాంక్ వెంకటరమణ, మూడోర్యాంక్ వంశీకృష్ణారెడ్డి

టాప్-10 ర్యాంకర్లకు డిప్యూటీ కలెక్టర్లుగా అవకాశం