త్వరలో ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ప్రారంభం : మంత్రి సవిత

భారత్ న్యూస్ మంగళగిరి…త్వరలో ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ప్రారంభం : మంత్రి సవిత

డీఎస్సీకి కూడా ఉచిత కోచింగ్ అందజేస్తాం : మంత్రి సవిత

వంద మంది బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్

ఏటా డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం