భారత్ న్యూస్ గుంటూరు…ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల
అమరావతి: రాష్ట్రంలోని విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ తీపి కబురు అందించారు.
రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు బకాయిలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది…
