ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో కీలక మార్పులు – AP బోర్డు,

భారత్ న్యూస్ రాజమండ్రి.ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో కీలక మార్పులు – AP బోర్డు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ పరీక్షా విధానంలో భారీ మార్పులు చేసింది 👇

గత విధానం:

మొత్తం 6 సబ్జెక్టులు

English – 100

Language – 100

Maths A – 75

Maths B – 75

Physics – 60

Chemistry – 60

Biology (Botany – 60, Zoology – 60)

కొత్త విధానం (ఇప్పటి నుంచి):

మొత్తం 5 సబ్జెక్టులు మాత్రమే

English – 100 మార్కులు

Language – 100 మార్కులు

Maths – 100 మార్కులు

Physics – 85 మార్కులు

Chemistry – 85 మార్కులు

Biology (Botany + Zoology కలిపి) – 85 మార్కులు

ప్రాక్టికల్స్:

సెకండియర్‌లో 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి

విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పులను గమనించి ముందస్తుగా సిద్ధం కావాలని సూచన.