భారత్ న్యూస్ వరంగల్…..తెలంగాణలో గురుకుల విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు
24 వస్తువులతో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీకి నిర్ణయం
యూనిఫాం నుంచి ట్రంక్ బాక్స్ వరకు పూర్తి సదుపాయాలు
సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలు..
మోడల్ స్కూల్స్, గిరిజన పాఠశాలలకు వర్తింపు
దాదాపు 5 లక్షల మందికి లబ్ధి కల్పించాలని నిర్ణయం
డే స్కాలర్ విద్యార్థులకు బూట్లు,సాక్సులు, బెల్టులు
మరో 19 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం
2026-27 విద్యా సంవత్సరానికి ముందే పంపిణీ లక్ష్యం
టెండర్ ప్రక్రియ ప్రారంభం.. కఠిన నిబంధనలు అమలు
45 రోజుల్లో సరఫరా పూర్తి చేయాలని గడువు
ఆలస్యమైతే జరిమానా.. బ్లాక్ లిస్ట్ హెచ్చరిక
ప్రతి వస్తువుకు బార్‌కోడ్‌తో పారదర్శక పంపిణీ….
