DSC కొత్త హాల్ టికెట్లు విడుదల

భారత్ న్యూస్ విజయవాడ..DSC కొత్త హాల్ టికెట్లు విడుదల

Jun 25, 2025,

DSC కొత్త హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన మెగా డీఎస్సీ పరీక్షలను జులై 1, 2 తేదీలకు మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్పు చేసిన పరీక్ష కేంద్రాలు, పరీక్ష తేదీలకు సంబంధించి కొత్త హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు కొత్త హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
వెబ్‌సైట్: https://apdsc.apcfss.in.