ఏపీలో నేడు DSC అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్లు

భారత్ న్యూస్ గుంటూరు…ఏపీలో నేడు DSC అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్లు

Ammiraju Udaya Shankar.sharma News Editor…మధ్యాహ్నం 3 గంటలకు నియామక పత్రాల
అందజేత
కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, పవన్‌, లోకేష్

22 మందికి నియామక పత్రాలు ఇవ్వనున్న చంద్రబాబు

మిగిలిన వారికి పత్రాలు అందించనున్న అధికారులు

ప్రాంతాల వారీగా ప్రాంగణంలో 4 జోన్ల ఏర్పాటు

నాన్‌ లోకల్‌ అభ్యర్థుల కోసం ప్రత్యేక గ్యాలరీలు