భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో నేడు DEESET (డీఈఈ సెట్) ఫలితాలు విడుదల
ఏపీలో డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (DEECET) ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఈ మేరకు రిజల్ట్స్, ర్యాంకు కార్డులు రిలీజ్ చేయనున్నారు. ఉ. 11 గంటల నుంచి cse.ap.gov.in, apdeecet.apcfss.in అందుబాటులో ఉంటాయి.ఈ నెల 2న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
